TG: వాణిజ్య పన్నులశాఖలో ప్రభుత్వం భారీగా బదిలీలు చేసింది. వివిధ హోదాలకు చెందిన మరో 21 మంది అధికారులు బదిలీ అయ్యారు. వాణిజ్యపన్నుల శాఖ అధికారులు వివిధ డివిజన్లకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ రూరల్ ఏజేసీగా రాజేష్ కుమార్, పంజాగుట్ట ఏజేసీగా సుధామల్లు రజినిని నియమించింది.