VZM: మెరకముడిదాం మండలంలో న్యూ ఇయర్ వేడుకలను శాంతియుతంగా జరుపుకుందాం అని మంగళవారం ఎస్సై లోకేష్ కుమార్ కోరారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, అలా చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. నూతన సంవత్సర వేడుకలకు తప్పనిసరిగా అనుమతులు ఉండాలని తెలిపారు.