శ్రీలంకతో 5వ T20లో భారత్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 5 T20ల సిరీస్లో లంక క్లీన్ స్వీప్ అయ్యింది. 176 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు తరఫున హాసిని(65), ఇమేషా(50) అర్ధసెంచరీలు చేసినా ఫలితం లేకపోయింది.
Tags :