VZM: సబ్ ట్రెజరీలలో పెన్షన్‌దారుల సౌకర్యార్థం తగు ఏర్పాట్లు చేశామని జిల్లా ఖజానా అధికారి వి.నాగ మహేష్ మంగళవారం తెలిపారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్‌దారులు, కుటుంబ పింఛనుదార్లు తమ లైఫ్ సర్టిఫికెట్లని జనవరి నుంచి ఫిబ్రవరి 28లోగా సమర్పించాలన్నారు.