TG: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. నల్గొండ కలెక్టర్గా చంద్రశేఖర్, నిజామాబాద్ కలెక్టర్గా ఇలా త్రిపాఠి, పీఆర్&ఆర్డీగా శృతి ఓజా నియమితులయ్యారు. GHMC అడిషనల్ కమిషనర్గా జి.శ్రీజన, వరంగల్ డివిజన్ జాయింట్ కమిషనర్గా తాళ్లపల్లి శ్రీనివాస్, ఆదిలాబాద్ జాయింట్ కమిషనర్గా వై.శ్రీలీలను నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.