VZM: బొబ్బిలి ఆలయ ప్రాంగణంలో శ్రీ వేణుగోపాలస్వామి రథం కోసం విరాళాలు అందించాలని ఎమ్మెల్యే బేబీ నాయన మంగళవారం దాతలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు స్పందించిన బొబ్బిలి పట్టణం, చీపురుపల్లి వీధికి చెందిన నంది హరి ప్రకాష్ రూ.30,001, పాత బొబ్బిలికి చెందిన బెవర సురేష్ రూ3,337 విరాళం అందజేశారు.