TG: బనకచర్ల ప్రాజెక్టుపై హరీష్ రావు చేసిన ఆరోపణలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. బనకచర్ల ప్రాజెక్టుకు తాము వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ సైతం ఇప్పటికే దాఖలు చేశామన్నారు. జనవరి 5వ తేదీన పిటిషన్ విచారణకు వస్తుందని స్పష్టం చేశారు.