KRNL: మాజీ డీజీపీ, APSRTC వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ సి.హెచ్. ద్వారకా తిరుమలరావు కర్నూలు 2వ ఏపీఎస్పీ బెటాలియన్ అతిథి గృహాన్ని ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పుష్పగుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ అంశాలపై చర్చించారు. జిల్లా పోలీస్ కార్యాలయం అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.