KMR: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ రెగ్యులర్, 2, 4 సెమిస్టర్ బ్యాక్ లాగ్ ఫలితాలను ఇవాళ విడుదల చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డా.విజయ్ కుమార్, టీయూ పరీక్షల నియంత్రణ అధికారి సంపత్ కుమార్ చేతుల మీదుగా విడుదల చేసినట్లు కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి, వైస్ ప్రిన్సిపల్ డా. కిష్టయ్య తెలిపారు.