MHBD: జనవరి 02న గౌడ సర్పంచులకు గోపా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సన్మానించనున్నట్లు గోపా మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు కుర్ర శ్రీనివాస్ గౌడ్, తొర్రూరు డివిజన్ అధ్యక్షులు తాళ్లపెళ్లి రమేష్ గౌడ్లు తెలిపారు. తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో ఉన్న వికాస్ హైస్కూల్లో సాయంత్రం నాలుగు గంటలకు ఈ సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు.