సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జనవరి2 నుంచి 6 తేది వరకు సీపీఎం పోరుబాట నిర్వహిస్తున్నామని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలో నిర్వహించిన పార్టీ నాయకుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక అధికారుల పాలనలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైందని విమర్శించారు.