GDWL: సమాజంలో దేవుడి తర్వాత అంతటి నమ్మకం, గౌరవం పొందే ఏకైక వృత్తి వైద్య వృత్తి అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ (2025-26) నూతన బ్యాచ్ విద్యార్థుల వైట్ కోర్ట్ పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టుదలతో దేనినైనా సాధించవచ్చు అని పేర్కొన్నారు.