కృష్ణా: పారిశుద్ధ్య స్థితిగతులను మెరుగుపరిచేందుకు గన్నవరంలో పంచాయతీ యంత్రాంగం చర్యలు చేపట్టింది. డ్రైనేజీలు పూడికతో నిండిపోవడంతో మురుగు నీరు సాఫీగా ప్రవహించక దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు ఫిర్యాదు చేయగా, పలు వార్డుల్లోని మురుగు కాలువల్లో పేరుకుపోయిన మట్టి, ప్లాస్టిక్ వ్యర్థాలను కార్మికులు మంగళవారం తొలగించారు.
Tags :