శ్రీలంక మహిళలతో జరుగుతున్న చివరి టీ20లో టీమిండియా తడబడుతోంది. 10 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ (28*), దీప్తిశర్మ(6*) క్రీజులో ఉన్నారు. సూపర్ ఫామ్‌లో ఉన్న షెఫాలీ వర్మ(5) ఈ మ్యాచ్‌లో నిరాశపర్చింది. కమలినీ(12) LBWగా వెనుదిరిగింది. హర్లీన్ 13, రిచాఘోష్ 5 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో చమరి, కవిష, నిమష, రష్మిక తలో వికెట్ తీశారు.