BHNG: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన అందిస్తున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ నయవంచక పాలన అందిస్తుందని ప్రభుత్వ మాజీ విప్, ఆలేరు మాజీ MLA గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం రాజాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం గత BRS ప్రభుత్వ పాలనలో భారతదేశంలోనే అక్షయపాత్ర పోషించిందన్నారు.