SRPT: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత నేతృత్వంలో జనవరి 3,4 తేదీల్లో జిల్లాలో “జనంబాట” కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షురాలు సూరారపు కృష్ణవేణి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జనం బాట పోస్టర్ను జాగృతి నేతలతో కలిసి ఆమె ఆవిష్కరించారు. 3న తుంగతుర్తి, సూర్యాపేట, 4న కోదాడ, HNRలో పర్యటిస్తారని తెలిపారు.