NZB: గాంధారి మండలంలోని వండ్రీకల్ ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం సందర్శించారు. నిర్వహణ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ హెచ్ఎం, పంచాయతీ సెక్రెటరీకి నోటీసులు జారీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సమయంలో విద్యార్థులు వరండాలో కూర్చుని చదువుకుంటుండడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.