రేపటితో 2025కి ముగింపు పలకబోతున్నాం. ఈ ఏడాదిలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చాలా మంది సాధించవచ్చు, సాధించకపోవచ్చు. అలాగే 2025 అనేది కొంత మందికి సంతోషాలను (గెలుపు) మిగిల్చితే.. మరికొంత మందికి కష్టాలను, దుఃఖాలను (ఓటమి) మిగిల్చింది. మరీ ఈ 2025 సంవత్సరంలో మీరు మర్చిపోలేని సంఘటనలు ఏమైనా ఉన్నాయా? మాతో పంచుకోండి.