MLG: తాడ్వాయి మండలం కన్నేపల్లి గ్రామంలో ఉన్న సారలమ్మను ఇవాళ SP రామ్నాథ్ కేకన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా SP ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, చీర, బెల్లం (బంగారం), కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో పూజారులు కాక సారయ్య, కాక కిరణ్, కాక నవీన్, కాక రంజిత్ తదితరులు పాల్గొన్నారు.