VSP: భోపాల్‌లోని నేషనల్ లా యూనివర్సిటీ వీసీ ఎస్. సూర్య ప్రకాశ్ మంగళవారం ఏయూను సందర్శించారు. ఈ సందర్భంగా ఏయూ వీసీ జి.పి. రాజశేఖర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రెండు విశ్వవిద్యాలయాల మధ్య విద్యా సహకారం, పరిశోధన, ఉమ్మడి కోర్సులు, అధ్యాపకులు–విద్యార్థుల మార్పిడి వంటి అంశాలపై చర్చించారు.