TG: జీహెచ్ఎంసీ కొత్త జోనల్ కమిషనర్లతో సీఎం రేవంత్రెడ్డి సమావేశమయ్యారు. ‘ORR లోపల ప్రాంతాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలి. నగరంలో అత్యంత సంక్లిష్టమైన సమస్య చెత్త నిర్వహణ. నెలకు 3 రోజులు పారిశుద్ధ్య పనుల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి. డీజీల్ బస్సులు, ఆటోల స్థానంలో ఈవీలు తీసుకురావాలి’ అని ఆదేశించారు.