AKP: ప్రభుత్వ పెన్షన్ దారులు వచ్చేనెల 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 28లోగా జీవన ప్రమాణ ధ్రువపత్రాలు సమర్పించాలని కోటవురట్ల సబ్ ట్రెజరీ అధికారి సీహెచ్ తారక రామారావు ఓ ప్రకటనలో తెలిపారు. నవంబర్-25, డిసెంబర్-25 మధ్య సమర్పించిన జీవన ప్రమాణ పత్రాలు చెల్లుబాటు కావన్నారు. పెన్షన్ దారులు జీవన ప్రమాణ పత్రాలు దగ్గరలో గల ఖజానా కార్యాలయాల్లో సమర్పించాలన్నారు.