MHBD: ఆపరేషన్ స్మైల్ – Xll కార్యక్రమ పోస్టర్ను ఇవాళ జిల్లా SP శబరీష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా SP మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడం, పిల్లల రక్షణ, పునరావాసం, వారి హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు SP పేర్కొన్నారు.