TG: మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాలలో దారుణం జరిగింది. తల్లిని కుమారుడు బండరాయితో కొట్టి చంపాడు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లి హనుమమ్మ(75)ను ఆంజనేయులు(45) అనే కొడుకు బండరాయితో కొట్టాడు. దీంతో ఆ వృద్ధురాలు విలవిల్లాడుతూ ప్రాణాలు వదిలింది.