KMM: పెనుబల్లి మండలం V.M బంజారా పోలీస్ స్టేషన్ను కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, విచారణ నివేదికలు, CCTNS అప్లోడ్, జనరల్ డైరీ రికార్డులను, సీజ్ చేసిన వాహనాలు, పోలీస్ స్టేషన్ పరిసరాలను ఏసీపీ పరిశీలించారు. విధిగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ.. వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.