SKLM: విజిబుల్ పోలీ సింగ్, సాంకేతిక పరిజ్ఞానంతో జిల్లాలో క్రైమ్ రేట్ గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 34 శాతం తగ్గిందని ఎస్పీ మహేశ్వర రెడ్డి అన్నారు. మంగళవారం ఎస్పీ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల సంఖ్య 23 శాతం తగ్గించమన్నారు. మహిళలపై దాడులు, హత్య కేసులు మాత్రం గతేడాదితో పోల్చితే గణనీయంగా పెరిగాయని అన్నారు.