BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలో గురువారం నూతన సర్పంచ్ నాండ్రే సునీత-రవీందర్ ఆధ్వర్యంలో ఉద్యాన పంటల సాగు, ఎగుమతి అవకాశాలపై శిక్షణ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా APEDA బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ ఖాదర్ బాషా, జిల్లా ఉద్యానశాఖ అధికారి సునీల్ కుమార్, AO పాల్గొని ఉద్యాన పంటల సాగు విధానాలు, ఎగుమతి పద్ధతులను వివరించారు. ఇందులో స్థానిక రైతులు ఉన్నారు.