VZM: అధిక యూరియా వాడకంతో అనర్ధాలు కలుగుతాయని జిల్లా వ్యవసాయ అధికారి వి.టి.రామారావు అన్నారు. మంగళవారం బొండపల్లి మండలం గొట్లాం రైతు సేవా కేంద్రంలో జరుగుతున్న ఎరువులు పంపిణీని ఆయన పరిశీలించారు. అధిక యూరియా వాడకం అనర్ధాలపై అవగాహన కల్పించారు. అన్ని పంటలకు అవసరమైన యూరియా విడతల వారీగా సరఫరా చేస్తామన్నారు.