NZB: అకాలమరణం చెందిన తన కుమారుడిని చూసి ఆయన తల్లిదండ్రులు కుంగిపోలేదు.. అతడు మరణించినప్పటికీ అవయవాలు మరో నలుగురికి ఉపయోగపడాలని అనుకున్నారు. దీంతో అవయవదానానికి ముందుకొచ్చారు. నందిపేట్ మండలం బాద్గుణ గ్రామానికి చెందిన బుర్రకుంట సునీత్ అనే యువకుడు వారం రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే HYDలోని గాంధీ చికిత్స పొందుతూ మృతి చెందాడు.