SKLM: పాతపట్నం మండలంలోని కొర్రమ్ గూడ గ్రామానికి చెందిన మహిళను ప్రేమ పేరుతో మోసం చేసిన ఒడిశా వాసి శామ్సన్ను పోలీసులు అరెస్టు చేశారు. శారీరకంగా లోబర్చుకుని రూ.1.70 లక్షలు తీసుకున్నట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ సన్యాసినాయుడు నేడు మీడియాకు తెలిపారు.