E.G: గోకవరం ఎస్సై వీఎన్వీ. పవన్ కుమార్, ట్రైనీ ఎస్సై బీ. నాగమణి సిబ్బందితో రోడ్డు ప్రమాదాలకు శాశ్వత పరిష్కారానికై రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కోరుకొండ గోకవరంకి మధ్యన గల ఆయిల్ కంపెనీ యజమానులకు రోడ్డు ప్రక్కన వాహనాలు నిలపరాదని నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు.