KNR: సైదాపూర్ మండలలో సర్పంచుల ఫోరం నూతన అధ్యక్షుడిగా జున్నుతుల రాజేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వాటర్స్‌లో శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధికి సర్పంచులందరూ సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు.