TG: బీఆర్ఎస్ శాసనసభాపక్ష డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమించింది. అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా హరీష్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను నియమించింది. శాసనమండలిలో ఉపనేతలుగా ఎల్.రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని, బీఆర్ఎస్ విప్‌గా దేశపతి శ్రీనివాస్‌ను నియమించింది.
Tags :