ములుగు జిల్లాలో పలువురు ఎస్ఐలను బదిలీలు చేస్తూ కాళేశ్వరం జోన్-1 డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. తాడ్వాయి ఎస్సైగా జగదీశ్ ఇవాళ విధులు స్వీకరించారు. తాడ్వాయి SI శ్రీకాంత్ రెడ్డి ములుగు డీఆర్సీబీ SIగాబదిలీ అయ్యారు. పస్రా ఎస్సై కమలాకర్ నార్లాపూర్ మేడారం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. భూపాలపల్లి ఎస్ఐ తాజుద్దీన్ పస్రా ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు.