NZB: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, కాకతీయ వరద కాలువ మరమ్మతల కోసం రూ.32.55 కోట్లు మంజూరు చేస్తూ.. నీటిపారుదల శాఖ ఉత్తర్వులను జారీ చేసినట్లు కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుదర్శన్ రెడ్డికి బాల్కొండ నియోజకవర్గం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.