KRNL: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని మంగళవారం కర్నూల్ కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంపద సృష్టించటం సీఎం చంద్రబాబుకే తెలుసన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు. మాజీ సీఎం జగన్కు మళ్లీ CM అయ్యే యోగ్యత లేదన్నారు.