HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్‌కు మద్దతుగా బోరబండ డివిజన్ సైట్-1లో డా. గాదరి కిశోర్ కుమార్, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే నేతృత్వంలో ఇంటింటి ప్రచారం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు, నేవూరి ధర్మేందర్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.