BHPL: జిల్లాలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన అడిషనల్ SP నరేష్ కుమార్ నాయక్‌ను సోమవారం MPRS నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో MRPS, MSP రాష్ట్ర నాయకులు చంద్రమౌళి, MRPS జిల్లా సీనియర్ నాయకులు, MSP నియోజకవర్గ ఇంఛార్జ్ బిక్షపతి, MRPS జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.