MLG: BRS జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు తమ్ముడు ప్రవీణ్ రావు మామ పల్లెపాటి దేవేందర్ ఇటీవల మరణించగా నేడు ఆయన దశదినకర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ బాబు పాల్గొని, దేవేందర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.