VKB: వికారాబాద్ శివరెడ్డిపేట శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి దాత ఆకుల పాండురంగం రూ. 35 లక్షల విరాళం అందజేశారు. స్వామివారి ఆలయ పునర్నిర్మాణ పనుల కోసం ఈ ఆర్థిక సాయం కమిటీ నిర్వాహకులకు ఇచ్చారు. దైవిక పవిత్ర కార్యం కోసం భారీ విరాళంతో దేవాలయం కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.