MBNR: జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం, నిర్మాణ్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా యువత కోసం కమ్యూనికేషన్ స్కిల్స్, కెరీర్ ప్లానింగ్‌పై ప్రత్యేక శిక్షణను ప్రకటించాయి. ఈ నెల 8, 9 తేదీలలో జరిగే ఈ శిక్షణకు ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారిణి మైత్రి ప్రియ సూచించారు. యువత ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.