TG: యువత మత్తుబాట వదిలి మైదానాల బాట పట్టాలని ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. క్రీడలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామన్నారు. మళ్లీ గఢీల పాలన రానివ్వమని ఉద్ఘాటించారు. 2034 వరకు తమ ప్రభుత్వమే ఉంటుదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాక్షసులకు బుద్ది చేప్తామని పేర్కొన్నారు. ‘మేము పాలకులం కాదు.. ప్రజలు ఎన్నుకున్న సేవకులం’ అని అన్నారు.