BHNG: SC నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, 2025-26 ఆర్థిక సంవత్సరానికి 2 వీలర్‌కు 90%, 3 వీలర్‌కు 70% సబ్సిడీతో EV’s కొనుగోలుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆదాయ, కుల, రేషన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ జతచేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. అన్లైన్ లోని tgobmms.cgg.gov.in లింక్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.