MDCL: అల్వాల్ పట్టణ పరిధి సూర్య నగర్లో శనివారం అల్వాల్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారిచే NCD (నాన్ – కమ్యూనికేబుల్ డిసీజెస్) అసంక్రమిత వ్యాధుల శిబిరం ఏర్పాటు చేశారు. మధుమేహం, రక్త పోటు, క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తించడానికి ఉచిత పరీక్షల శిబిరాలతో పాటు అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు శ్రీకాంత్ సిబ్బంది ఉన్నారు.