SRPT: అనంతగిరి మండలం,శాంతినగర్ లోని పాఠశాలలో పశువుల ఆసుపత్రి నిర్మాణం చేపట్టవద్దని సీపీఐ నాయకులు బద్దం కృష్ణారెడ్డి, సర్పంచ్ ఉమా వ్యతిరేకించారు. పాఠశాలలో ఆసుపత్రి నిర్మాణం వల్ల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ప్రత్యేక అధికారులు దీనికి అంగీకరించారని, అయితే ఇప్పుడు మరొక చోట నిర్మాణం చేపట్టాలని వారు కోరారు.