WGL: తెలంగాణ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మెట్టు శ్రీనివాస్- శ్రీదేవి దంపతుల కుమార్తె వివాహ వేడుక శుక్రవారం ఘనంగా జరిగింది. MLC బస్వరాజు సారయ్య, మాజీ MLAలు గండ్ర వెంకటరమణా రెడ్డి, ఆరూరి రమేష్‌లు ఈ వేడుకలో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వధించారు. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ జడ్పీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి, తదితరులున్నారు.