MBNR: భూత్పూర్ మున్సిపాలిటీ అమిస్తాపూర్‌లో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ ఛైర్మన్ మూడవత్ బాలకోటి సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు. వార్డుల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.