JN: హైదరాబాద్ గాంధీభవన్లో నేడు నిర్వహించబోయే ఆదివాసి కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యేందుకు పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేతలు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. కొడకండ్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్ నాయక్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందన్నారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ పెద్దపీట వేస్తుందని చెప్పారు.