NGKL: కల్వకుర్తి పట్టణంలో రేపు సోమవారం ఎమ్మెల్యే కాసిరెడ్డి నారాయణరెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రేపు ఉదయం 10గంటలకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రారంభించనున్నట్లు మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ తెలిపారు.