KKR జట్టుకు సెహ్వాగ్ కీలక సూచనలు చేశాడు. కామెరాన్ గ్రీన్‌ను తుది జట్టు నుంచి తప్పించాలని అభిప్రాయపడ్డాడు. గ్రీన్ ఆల్‌రౌండర్‌గా పూర్తిగా విఫలమయ్యాడని వ్యాఖ్యానించాడు. రూ.25 కోట్లు భారీ ధర పెట్టి కొన్నప్పటికీ, జట్టుకు అతడి వల్ల ప్రయోజనం లేదనుకున్నప్పుడు బెంచ్‌కు పరిమితం చేయడంలో తప్పులేదన్నాడు. చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని KKRకు సూచించాడు.